శ్లోకం:
యః పఠతి లిఖతి పశ్యతి పరి పృచ్ఛతి పణ్డితాన్ ఉపాశ్రయతి ।
తస్య దివాకరకిరణైః నలినీ దలమివ విస్తారితా బుద్ధిః ॥
భావం:
ఎవరైతే చదువుతూ ఉంటారో, వ్రాస్తూ ఉంటారో, పరిశీలిస్తూ ఉంటారో, ప్రశ్నిస్తూ ఉంటారో, పండితులని ఆశ్రయిస్తూ ఉంటారో వానికి సూర్యకిరణాలు తాకిన పద్మము ఏ విధముగా వికసిస్తుందో ఆ విధముగా వాని బుద్ధి వికసిస్తూ ఉంటుంది.
No comments:
Post a Comment